India regained the top spot in the ICC Test rankings on Monday after winning the World Test Championship series 1-0 against New Zealand.
#ICCTestRankings
#WTC
#TeamIndia
#ICCWorldTestChampionship
#INDVsNZ
#ViratKohli
#RohitSharma
#Cricket

ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో భారత్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.124 పాయింట్లతో తొలి స్థానాన్ని అందుకోగా.. కివీస్ 121 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.ఆస్ట్రేలియా 108 పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా, ఇంగ్లండ్ 107తో నాల్గవ స్థానంలో ఉంది.